kntv
kntv

వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి రూ.5,116 విరాళం

1 hour ago

అశ్వారావుపేట: చిన్నంశెట్టి బజారుకు చెందిన లారీ డ్రైవర్ బూదూరి రాంబాబు, లక్ష్మి దంపతులు తమ చిన్న కుమారుడు బూదూరి సాయి శ్యామ్ జ్ఞాపకార్థం స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి విగ్రహ నిర్మాణానికి రూ.5,116 విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారి సేవాభావాన్ని అభినందిస్తూ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.