kntv
kntv

స్వేచ్ఛ, విశ్వాసమే అమెరికా బలం: ట్రంప్

4 hours ago

1776 నుంచి అమెరికా చరిత్ర స్వేచ్ఛ అణచివేతపై సాధించిన విజయం, మంచి చెడుపై గెలిచిన గాథ, విశ్వాసం ప్రతి సవాలును అధిగమించిన ప్రయాణంగా నిలిచిందని పేర్కొన్నారు. దేశ విలువలు, సంప్రదాయాలు, విశ్వాసం, స్వేచ్ఛను కాపాడేందుకు అమెరికా ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. చివరగా "గాడ్ బ్లెస్ అమెరికా" అంటూ దేశానికి శుభాకాంక్షలు తెలియజేశారు.