kntv
kntv

ఏరువాక పున్నమి సందర్భంగా రైతులకు సీఎం శుభాకాంక్షలు

4 hours ago

ఏరువాక పున్నమి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ రైతు సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. రైతుల ఇళ్లలో పాడి పంటలతో సిరులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులు అన్ని సవాళ్లను అధిగమించి సమృద్ధిగా పంటలు పండించాలని కోరారు.