kntv
kntv

గిరిజనుల అభివృద్ధే మోదీ ప్రభుత్వ సంకల్పం: నితిన్ నబీన్

2 hours ago

గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. గిరిజన నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన, సమ్మక్క-సారలమ్మ, కొమరం భీమ్, రాంజీ గోండ్, సంత్ సేవాలాల్ మహారాజ్ వంటి మహనీయుల స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.