kntv
kntv

624 PACSతో రైతు సేవలు ఇంటి వద్దకే

2 hours ago

రైతులు సేవల కోసం దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 624 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ద్వారా వ్యవసాయ రుణాలు, పంట బీమా, అగ్రి-టెక్ సేవలు, వ్యవసాయ సలహాలు, సంక్షేమ పథకాలను రైతుల ఇంటి ముంగిటకే అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.