kntv
kntv

ఒంగోలు ఐఐఐటి సీటు సాధించిన కొమ్మారెడ్డి విద్యా కుసుమం

2 hours ago

2026 పదవతరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకు గాను 596 అద్భుతమైన మార్కులు సాధించిన బంటుమిల్లి టౌన్ కొమ్మారెడ్డి పాఠశాల విద్యార్థిని మాటూరి లలితా నాగ స్వప్నిక పేజ్ - 2 సెలెక్షన్ లిస్ట్ లో ఒంగోలు క్యాంపస్ IIIT సీటు సాధించిందని ఆమెను అభినందిస్తూ కొమ్మారెడ్డి స్కూల్ డైరెక్టర్ కిషోర్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.