kntv
kntv

‘టాక్సిక్’పై అనురాగ్ కశ్యప్ ప్రశంసలు

1 hour ago

అనురాగ్ కశ్యప్ ‘టాక్సిక్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ‘గ్రోన్-అప్స్’ అంటే కేవలం లైంగిక అంశాలు కాదని, పరిణతి చెందిన, లోతైన కథనాన్ని సూచిస్తుందని చెప్పారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారని, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకురాగల సామర్థ్యం ‘టాక్సిక్’కు ఉందని అభిప్రాయపడ్డారు.