kntv
kntv

హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ పనులకు సీఎం రేవంత్ ప్రారంభం

1 month ago

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండు అంబులెన్స్‌లకు జెండా ఊపి, భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కానర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు మరిన్ని రుణాలు మంజూరు చేయాలని బ్యాంకు ప్రతినిధులను కోరారు.