kntv
kntv

లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ గా పంతగాని వెంకన్న

1 hour ago

ఏలూరు జిల్లా...

జంగారెడ్డి గూడెం లయన్స్ క్లబ్ కి చెందిన ప్రముఖ సామాజిక  సేవకులు పంతగాని వెంకన్న  లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 316జి జిల్లా రీజనల్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా గవర్నర్ డాక్టర్ సుబ్బారావు ఉత్తర్వులు అందజేశారు.ఈ నియామకం పట్ల జిల్లాలోనీ పలువురు లయన్స్ క్లబ్ నాయకులు,పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ,అభినందనలు తెలిపారు.