kntv
kntv

క్యాంపా కోలా యాడ్ మేకింగ్‌లో రామ్ చరణ్

1 hour ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన క్యాంపా కోలా యాడ్ మేకింగ్ వీడియో విడుదలైంది. షూటింగ్ సమయంలో రామ్ చరణ్ స్టైలిష్ లుక్, దర్శక బృందంతో కలిసి పనిచేసిన క్షణాలు, యాడ్ వెనుక ఆసక్తికర విశేషాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.