kntv
kntv

కంచికచర్లలో ట్రాఫిక్ కష్టాలు...

1 hour ago

మండల కేంద్రమైన కంచికచర్ల పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువయ్యాయి. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఆర్ అండ్ బి ప్రధాన రహదారి (గతంలో ఎన్ హెచ్ 65), ముఖ్యంగా బస్టాండ్ సెంటర్లో బస్సులు లోపలికి వెళ్లే మరియు బయటకు వెళ్ళు చోట్ల ఆటోలు మరియు బైకులు బస్టాండ్ లో నుంచి రాకపోకలు సాగించడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.