kntv
kntv

బాక్సాఫీస్‌పై ‘జైలర్ 2’ దండయాత్ర అక్టోబర్ 15

1 hour ago

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చిత్రబృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది.