kntv
kntv

"ఏసీబీ వలలో అవినీతి అధికారి "

1 day ago

జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం లో డిప్యూటి తహసీల్దార్ గా పని చేస్తున్న వెంకటేశ్వరరావు ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టెక్కినవారిగూడెం కి చెందిన రైతు నీ 50000 డిమాండ్ చేయగా ఆయన ఏసిబీ అధికారులను ఆశ్రయించాడు.ఆర్డీవో కార్యాలయంలో ఏసిబీ అధికారులు దాడులు నిర్వహించగా 20 వేలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడ్డారు.