kntv
kntv

వేదాద్రి-కంచెల ఎత్తిపోతల పథకానికి పునర్జీవం...

1 month ago

ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయిన వేదాద్రి–కంచల ఎత్తిపోతల పథకానికి కూటమి ప్రభుత్వం పునర్జీవం పోసింది. మంత్రి నిమ్మల రామానాయుడు  మాట్లాడుతూ, 2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం రూ.5.36 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని అభివృద్ధి చేసి రైతులకు సాగునీరు అందించిందని గుర్తు చేశారు.