kntv
kntv

వ్యవసాయ బావిలో కాలుజారి రైతు మృతి...

1 hour ago

కంచికచర్ల మండలం కేసర గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గండేపల్లి వెళ్లే రోడ్డు సమీపంలో పొలానికి నీరు పెట్టేందుకు మోటార్ దగ్గరికి వెళ్ళిన చలమాల శ్రీనివాసరావు ( 50) ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయ బావిలో పడి మృతి చెందడంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.