kntv
kntv

ఎఫ్‌బీఏ అండర్-16 మహిళల ఛాంపియన్ భారత్

46 minutes ago

భారత అండర్-16 మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఎఫ్‌బీఏ అండర్-16 మహిళల ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. టోర్నీ అంతా స్థిరమైన ఆటతీరుతో ప్రత్యర్థులను అధిగమించిన భారత యువ క్రీడాకారిణులు టైటిల్‌ను కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు.

 
 
Click here to Read More
Previous Article
వ్యవసాయ బావిలో కాలుజారి రైతు మృతి...

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment