kntv
kntv

భారత్ స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్టుకు కొత్త చిక్కులు!

1 hour ago

 భారత్‌ స్వదేశీ స్టెల్త్ యుద్ధ విమానం AMCA ప్రాజెక్టుకు సవాల్ ఎదురైంది. అమెరికా సంస్థ GEతో F414 జెట్ ఇంజిన్ల కొనుగోలు చర్చలు ప్రతిష్ఠంభనకు గురైనట్లు సమాచారం. ఇంజిన్ ధర ప్రారంభ కోట్‌తో పోలిస్తే మూడింతలు పెరిగినట్లు వార్తలు. ఐదు ప్రోటోటైప్‌ల కోసం భారత్‌కు 15 ఇంజిన్లు అవసరం.

Click here to Read More
Previous Article
GSTకు 9 ఏళ్లు.. 'ఒక దేశం–ఒకే పన్ను'తో ఆర్థిక వ్యవస్థకు బలం
Next Article
టెలికాం రంగంలో BSNL దూకుడు.. TRAI నివేదికలో కీలక గణాంకాలు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment