kntv
kntv

అల్లూరు విద్యార్థులకు పుస్తకాలు పంపిణి చేసిన JSP AN babu

1 hour ago

ముదినేపల్లి మండలం అల్లూరు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఏ ఎన్ బాబు పుస్తకాలు, పెన్నులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కైకలూరు శాసన సభ్యులు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లా ఆదర్శంతో ఏ ఎన్ బాబు ఫౌండేషన్ తరపున యిస్తున్నాం అన్నారు...