kntv
kntv

బీఆర్ఎస్‌కు జూపల్లి మరోసారి సవాల్

1 hour ago

మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకులకు మరోసారి సవాల్ విసిరారు. తెలంగాణ భవన్, గన్‌పార్క్ స్థానంలో ప్రెస్ క్లబ్‌లో చర్చ నిర్వహించాలని నిర్ణయించిన ఆయన, రాజీనామా సవాల్‌కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్‌లో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.