kntv
kntv

రష్యాకే పెట్రోల్ ఎగుమతి చేసిన నయారా ఎనర్జీ

1 hour ago

ఇంధన కొరత ఎదుర్కొంటున్న రష్యాకు భారత్‌కు చెందిన నయారా ఎనర్జీ ట్రేడర్ల ద్వారా కనీసం 60,000 మెట్రిక్ టన్నుల గ్యాసోలిన్ (పెట్రోల్) ఎగుమతి చేసినట్లు రాయిటర్స్ వెల్లడించింది. నయారా ఎనర్జీలో రష్యా ప్రభుత్వ చమురు సంస్థ రోస్‌నెఫ్ట్‌కు 49% వాటా ఉండటం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.