kntv
kntv

తిరుపతి జనసేన పార్లమెంట్ అబ్జర్వర్ ను కలిసిన నాయకులు

1 month ago

తిరుపతి పార్లమెంట్ అబ్జర్వర్ లోకం మాధవి ని  వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం తరపున జనసేన నాయకులు చింతలపల్లి రవీంద్రనాథ్ కలిసి సైదాపురం మండలం పార్టీ అధ్యక్షుడు గా అవకాశం కల్పించాలని దరఖాస్తు ను అందించారు.తాము పార్టీ లో కొందరు కారణంగా ఎదురైన ఇబ్బందులు పై అధినేత దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేయాలనిఆమెకు వివరించానన్నారు.