kntv
kntv

చెంబేడులో బీసీల ఆత్మీయ సమావేశం,సూళ్లూరుపేట

35 minutes ago

సూళ్లూరుపేట బీసీ సంఘం అధ్యక్షులు యువరాజ్ నాయుడు ఆధ్వర్యంలో పెళ్లకూరు మండలం చెంబేడు గ్రామంలో బీసీల ఆత్మీయ సమావేశం, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐక్యత, సంఘ బలోపేతంపై చర్చించారు. కార్యక్రమంలో జాయింట్ కార్యదర్శి ఒబ్బు చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు చెంబేటి వంశీ కుమార్, ఉపాధ్యక్షులు నసనం మునిశేఖర్ పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
పెదనాగంపల్లి రీసర్వే పరిశీలన లో ట్రైని కలెక్టర్ కృష్ణ తేజ
Next Article
పెదనాగంపల్లి రీసర్వే పరిశీలన లో ట్రైని కలెక్టర్ పవన్ తేజ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment