kntv
kntv

పెదనాగంపల్లి రీసర్వే పరిశీలన లో ట్రైని కలెక్టర్ పవన్ తేజ

33 minutes ago

సీతారామపురం మండలం పెదనాగంపల్లిలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే, రికార్డుల నమోదు తీరును పరిశీలించి, రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వీఆర్వో కాజా మొయిద్దీన్, సర్వేయర్లు రాజేంద్ర, రవీంద్ర పాల్గొన్నారు.