kntv
kntv

తిరుపతి ఎం ఎల్ ఏ తనయుడు ఆరణి మధన్ కలిసిన జనసేన నేతలు

2 hours ago

తిరుపతి జనసేనఎం ఎల్ ఏ ఆరణి శ్రీనివాసులు తనయుడు ను ఆరణి మధన్ తో  సాయంత్రం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం జనసేన నాయకులు చింతలపల్లి రవీంద్రనాథ్ మర్యాద పూర్వకంగా ఆయన్ను కలిసి మాట్లాడారు. పార్టీ లోని జనసైనికులకు నాయకులకు ఏ సమస్య ఉన్నా అండగా నిలబడి  పరిష్కారం చేయాలని కోరారు.