kntv
kntv

మచిలీపట్నంలో ఉద్రిక్తత..!

1 hour ago

కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇనగుదురు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రశ్న రావణ్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ జనసైనికులు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బారికేడ్లు, గోడలు దాటే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

Click here to Read More
Previous Article
ప్రవాసాంధ్రుల సంక్షేమానికి వడ్డీ కళ్యాణ్‌కు బాధ్యతలు.!
Next Article
నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. వల్లభనేని వంశీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment