kntv
kntv

ప్రవాసాంధ్రుల సంక్షేమానికి వడ్డీ కళ్యాణ్‌కు బాధ్యతలు.!

1 hour ago

ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్‌ఆర్‌టీ సమన్వయకర్తగా బాపులపాడుకు చెందిన వడ్డీ కళ్యాణ్‌ను నియమించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రవాస తెలుగు వారికి సేవలందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.