kntv
kntv

నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. వల్లభనేని వంశీ

1 hour ago

గన్నవరం మండలం గన్నవరం గ్రామానికి చెందిన నూతన వధూవరులు హరి గోపాల్–రమ్యశ్రీ రిసెప్షన్‌కు శుక్రవారం డా. వల్లభనేని వంశీ హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.