శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Canara Bank : కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సునీల్‌ కుమార్‌ చగ్‌ నియామకం

    1 week ago

    బెంగళూరు , నవంబరు 25: కెనరా బ్యాంక్‌లో కీలక పదోన్నతి చోటుచేసుకుంది. సునీల్‌ కుమార్‌ చగ్‌ను బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చింది. సునీల్‌ కుమార్‌ చగ్‌ పదవీ కాలం మూడు సంవత్సరాలు ఉండనుంది. ఈ పదవిని స్వీకరించే ముందు ఆయన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా సేవలందించారు.

    బ్యాంకింగ్‌ రంగంలో చగ్‌కు మూడు దశాబ్దాలకు పైబడిన అనుభవం ఉండటం విశేషం. రుణాలు, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌, స్ట్రాటజీ వంటి కీలక విభాగాల్లో ఆయన విశిష్ట సేవలు అందించినట్లు తెలుస్తోంది. కెనరా బ్యాంక్‌ అధినేతలు చగ్‌ నియామకంతో బ్యాంక్‌ కార్యకలాపాలకు మరింత బలం చేకూరుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Ayodhya Temple : అయోధ్య రామ మందిరంలో కాషాయ ధ్వజారోహణకు సిద్ధం: మంగళవారం చివరి ఘట్టానికి రంగం సిద్ధం
    తర్వాత ఆర్టికల్
    Harbhajan Singh : లెజెండ్స్ ప్రో టీ20 లీగ్‌లోకి ధావన్, హర్భజన్ రీఎంట్రీ

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి