kntv
kntv

చోడవరం పంచాయతీ ఫలితంపై వివాదం.. న్యాయపోరాటానికి వైసీపీ

2 hours ago

అనకాపల్లి జిల్లా చోడవరం మేజర్ పంచాయతీ ఎన్నికల ఫలితంపై వివాదం నెలకొంది. వైసీపీ అభ్యర్థి రాము 34 ఓట్ల ఆధిక్యంతో గెలిచారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడితో కూటమి అభ్యర్థి 8 ఓట్ల తో గెలిచినట్లు ప్రకటించారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై న్యాయపోరా టం చేస్తామని గుడివాడ అమర్ తెలిపారు.