kntv
kntv

"కూటమి ప్రభుత్వంపై వరుడు కల్యాణి ఫైర్!"

1 month ago

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రత పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు.

పోలీసులు ప్రజల రక్షణ కోసం కాకుండా రాజకీయ కక్షసాధింపుకు ఉపయోగపడుతున్నారని అన్నారు.

మహిళలపై జరుగుతున్న దాడులకు హోం మంత్రి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.