kntv
kntv

శ్రావణమాస ఏర్పాట్లపై ప్రాథమిక సమావేశం

1 month ago

ఆగస్టు 13న శ్రావణమాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి మాసోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఈవో శ్రీనివాసరావు పరిపాలన భవనంలో ఆలయ అర్చకులు మరియు అధికారులతో సమావేశం నిర్వహించాడు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించాడు