kntv
kntv

భోగాపురం ఎయిర్పోర్ట్ స్లోగన్ పోటీ లక్ష బహుమతి

1 hour ago

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం స్లోగన్ పోటీ నిర్వహిస్తున్నారు. ఉత్తమ తెలుగు స్లోగన్‌కు ₹1 లక్ష బహుమతి. 6వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులు పాల్గొనవచ్చు. ఈ నెల 25లోపు మీ వివరాలతో స్లోగన్ పంపండి. airportslogan@gmail.com, 9440749687.

Click here to Read More
Previous Article
ఘనంగా జనసేన సీనియర్ నాయకులు AN బాబు జన్మదిన వేడుకలు.....

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment