kntv
kntv

విజయవాడ మచిలీపట్నం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

1 hour ago

మచిలీపట్నం–విజయవాడ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామర్రు మండలం కురుమద్దాలి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి టిప్పర్ ఢీకొనడంతో ఒడుగు నరేంద్ర (22), వనమూడి కుమార్ (37) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు.