kntv
kntv

NEET కోసం పోరాడితే.. నేరమా?

1 hour ago

ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఒకే ఒక అంశం.. NEET పేపర్ లీక్ వివాదం. ఇది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన వివాదం కాదు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పోరాటం.

ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఎలా దేశవ్యాప్త ఉద్యమంగా మారింది? ఎందుకు పార్లమెంట్ స్తంభించింది? అన్నది ఒకసారి పూర్తిగా చూద్దాం.