kntv
kntv

గన్నవరంలో వైసీపీ ఆధిక్యం.. 39 పంచాయతీలు కైవసం

4 hours ago

గన్నవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 84 స్థానాలకు గాను 39 సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నట్లు సమాచారం. టీడీపీ 34 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాలతో గన్నవరం వైసీపీలో ఉత్సాహం పెరిగింది. టీడీపీకి షాక్ తగిలిందని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.