kntv
kntv

*నాయుడుపేట సీహెచ్‌సీలో వైద్య సేవలకు రోగుల పడిగాపులు

26 minutes ago

నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌రే, రక్త పరీక్షల కోసం రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 11.50 గంటలకు కూడా సేవలు అందలేదని తెలిపారు. పేదలకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరారు.