kntv
kntv

అమరావతిలో స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం చంద్రబాబు

1 month ago

ప్రజా రాజధాని అమరావతిలో ‘స్వర్ణాంధ్ర–2047’ థీమ్‌తో నిర్వహించిన స్వాతం త్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగిం చారు. దేశానికి స్వాతంత్ర్యం ఒక్కరోజు పోరాటంతో రాలేదని, ఎందరో దేశభక్తుల దశాబ్దాల పోరాటం, ప్రాణత్యాగాల ఫలితమని అన్నారు.