kntv
kntv

భట్టి ఛాంబర్ వద్ద ఉద్యోగులు, కాంట్రాక్టర్ల ఆందోళన

54 minutes ago

తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించ లేదని నిరసన తెలిపారు. భట్టి విక్రమార్క, ఫైనాన్స్ సెక్రటరీని కలిసేందుకు అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.