kntv
kntv

రజినీ సర్‌తో మైసూర్‌లో మధుర జ్ఞాపకాలు - రాశీ ఖన్నా

37 minutes ago

నటి రాశీ ఖన్నా మైసూర్‌లో తాను గడుపుతున్న సరదా క్షణాలను సోషల్ మీడి యాలో పంచుకున్నారు. రజినీ సర్, రామ్‌తో తెల్లవారుజామునే వర్కౌట్స్, ఆల య సందర్శనలు, UNO ఆటలు, నవ్వులతో గడుపుతున్నానని తెలిపారు. మైసూ ర్ దోసను ప్రత్యేకంగా ప్రస్తావించారు.