kntv
kntv

రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

56 minutes ago

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఒంగోలులో పర్యటించారు. క్లౌ పేటలో దివంగత కాకుమాను రాజశేఖర్‌ కుటుంబా న్ని పరామర్శించి, సంతాపం తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచే సిన జగన్.. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.