kntv
kntv

ఆదోని:పట్టణంలోని పార్క్ స్థలకబ్జాపై అధికారుల పరిశీలాన

39 minutes ago

ఆదోని పట్టణంలోని తిరుమల నగర్ విజయ ఎస్టేట్ లో పార్కు స్థలం కబ్జా పై అధికారులు స్పందించారు.సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ లో స్థానికులు ఫిర్యాదు చేయడం తో DLPO తిమ్మక్క గారు అధికారులతో కలిసి స్థలం పరిశీలించారు.రికార్డుల పరంగా హద్దులు ఎంత స్థలం ఉంది అనేది పరిశీలన చేసి, అక్రమణకు గురైందని తేలితే క్రిమినల్ కేసులు పెడతామన్నారు