kntv
kntv

కలిందీ పాస్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ పునఃప్రారంభం

35 minutes ago

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ జిల్లా కలిందీ పాస్ ట్రెక్‌లో చిక్కుకున్న ట్రెక్కర్లను తరలించే రెస్క్యూ ఆపరేషన్‌ ఈ ఉదయం తిరిగి ప్రారంభమైంది. మంచుతో కప్పుకున్న పర్వతాల్లో SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టి, మిగిలిన ట్రెక్కర్లను సురక్షితంగా తరలిస్తున్నాయి.

Click here to Read More
Previous Article
అష్టాదశ శక్తి పీఠాలు.. శక్తి ఆరాధనకు పవిత్ర నిలయాలు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment