kntv
kntv

ఇటలీ పాఠశాలల్లో కొత్త నిబంధనలు -ఉల్లంఘిస్తే భారీ జరిమానా

47 minutes ago

ఇటలీలో పాఠశాలల్లో ముఖాన్ని పూర్తిగా కప్పే వస్త్రాలపై నిషేధం విధించను న్నారు. అలాగే ఒక్కో తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యను 30 శాతానికి పరిమి తం చేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే గరిష్ఠంగా 1,000 యూరోల వరకు జరిమానా విధించే నిబంధనను ప్రతిపాదించారు.