kntv
kntv

ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

1 hour ago

గుండువారిపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ హైస్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో హెడ్మాస్టర్ శ్యాంసుందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఆటల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు పెన్నులను బహుమతిగా అందజేశారు.

Click here to Read More
Previous Article
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జగన్
Next Article
అమరావతిలో స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం చంద్రబాబు

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment