kntv
kntv

ఎల్‌పీయూ ఘటనపై దర్యాప్తు ముమ్మరం..

52 minutes ago

పంజాబ్‌లోని ఎల్‌పీయూ వద్ద ఉద్రిక్తతపై సైబర్ సెల్, పోలీసులతో కలిసి దర్యా ప్తు చేస్తున్నామని డీన్ సోరభ్ లఖన్‌పాల్ తెలిపారు. వైరల్ సందేశం మూలాన్ని గుర్తించేందుకు డేటాను విశ్లేషిస్తున్నామన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని చెప్పారు.