kntv
kntv

కొండాపురం: 10 మంది పిల్లలకు HPV వ్యాక్సినేషన్

33 minutes ago

కొండాపురం PHCలో HPV టీకాలు ప్రారంభం. మంగళవారం 10మంది విద్యార్థినులకు టీకా వేశారు. డా.సుజాత, డా.సాంబశివారెడ్డి పర్యవేక్షించారు. DMHO డా.యుగంధర్ ఆదేశాలతో సెప్టెం 28 నుండి అక్టో 7 వరకు ఉచిత టీకాలు.