kntv
kntv

జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వండి: ఒమర్ అబ్దుల్లా

34 minutes ago

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దు ల్లా విమర్శలు చేశారు. ఎన్నికల సంఘంపై విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నా యని అన్నారు. జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలని, రెండేళ్ల తర్వాత రాష్ట్రపతిని చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Click here to Read More
Previous Article
కేటీఆర్ గొంతును పాస్‌పోర్టుతో ఆపలేరు: దాసోజు శ్రవణ్
Next Article
*కొండాపురం: 10 మంది పిల్లలకు HPV వ్యాక్సినేషన్

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment