kntv
kntv

కేటీఆర్ గొంతును పాస్‌పోర్టుతో ఆపలేరు: దాసోజు శ్రవణ్

37 minutes ago

తెలంగాణలో కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపిం చారు. కేటీఆర్ పాస్‌పోర్టును ఏసీబీ ద్వారా స్వాధీనం చేసుకున్నా ఆయన గొంతు ను, విజన్‌ను, ప్రజల్లో ఉన్న ప్రభావాన్ని అడ్డుకోలేరన్నారు. ఓటు హక్కును కాపా డాలని పేర్కొన్నారు.