kntv
kntv

ఆసియా క్రీడల్లో డీకే సురేశ్‌కు విజయం..

34 minutes ago

ఆసియా క్రీడల పురుషుల సింగిల్స్‌లో భారత టెన్నిస్ ఆటగాడు డీకే సురేశ్ ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు. ఇండోనేషియాకు చెందిన గునవాన్ త్రిస్మువంతారాపై 7-5, 7-6 (7-2)తో విజయం సాధించి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించాడు.