kntv
kntv

ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్ జట్టు సత్తా -4 పతకాలు

48 minutes ago

ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్ జట్టు సత్తా చాటింది. అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్‌లో రజత పతకాలు సాధించారు. జోష్నా చినప్ప, వేలవన్ సెంథి ల్‌కుమార్ కాంస్యం గెలిచారు. పురుషుల, మహిళల జట్లు గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచి క్వార్టర్‌ఫైనల్‌కు చేరాయి.